కలర్ గురించి అవమానించారు : చాందిని

- Advertisement -

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా మంచి పేరు తెచ్చుకుని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది చాందిని చౌదరి. ‘కేటుగాడు’ సినిమాతో హీరోయిన్ గా పరిచమై.. ఈ బ్యూటీ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికి ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదు. తాజాగా ఈ బ్యూటీ సుహాస్ తో కలిసి.. ’కలర్ ఫోటో’ సినిమాలో చేసింది.

ఈ మూవీ 23న ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది చాందిని. ‘కలర్ ఫోటో’ కథలో తనకు పాత్ర నచ్చడం వల్ల సినిమా చేశానని.. సుహాస్ కొత్త హీరో అని ఆలోచించలేదని చెప్పింది. 1990 కాలం నేపథ్యంలో సాగే ఈ సినిమా వర్ణవివక్ష ప్రధానాంశంగా తెరకెక్కింది. అప్పటి ఆహార్యంతో స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో చాందిని కనిపించనుంది. సమాజంలో ఇప్పటికీ వర్ణవివక్ష ఉందని.. హీరోయిన్ గా మారిన తరువాత ‘నువ్వేమైనా పెద్ద కలర్ ఉన్నానని నుకుంటున్నావా..?’ అని ఓ వ్యక్తి చాందినిని హేళన చేశారట.

- Advertisement -

ఇంతకు మించి తనకు ఇండస్ట్రీలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వాలేదని తెలిపింది. రంగుని బట్టి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని, స్థాయిని అంచనా వేయడం కరెక్ట్ కాదని తన అభిప్రాయాన్ని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాలలో నటిస్తోంది. సుధీర్ వర్మ నిర్మాణంలో ఓ సినిమా, అలానే ఓ లవ్ స్టోరీలో, విశ్వక్ సేన్ కి జంటగా ‘ప్రాజెక్ట్ గామి’ అనే మరో సినిమాలో నటిస్తోంది.

హీరో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా..!

‘రంగ్ దే’ చిత్రం లో ‘ కీర్తిసురేష్‘ ప్రచార చిత్రం విడుదల

బాలయ్య సరసన నటించే ఈ బ్యూటీ ఎవరో తెలుసా ?

శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!

Most Popular

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సూర్యవంశం” అనే సినిమాతో రెండో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సంఘవి. అయితే ముందు తమిళ సినిమా ద్వారా హీరోయిన్...

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో...

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

Related Articles

కలర్ ఫొటో మూవీ రివ్యూ..!

దసరా అంటే సినిమా పండగ అంటారు. కానీ ఈ సారి దసరాకు థియేటర్స్ లేకపోవడంతో సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే కొత్త సినిమాల కోసం ప్రేక్షకుడు ఓటీటీ వైపు చూడాల్సిన...

‘మ‌ను’ మూవీ రివ్యూ

కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా తెలుగు తెరకు పరిచయమైన స‌రైన హిట్ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నాడు. దీంతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు గౌత‌మ్‌. మూడున్నరేళ్లు త‌రువాత...

ఆ సినిమాకు 115 మంది నిర్మాతలు

సాధారణంగా ఒక సినిమాకు ఒక‌రు లేదా ఇద్ద‌రు నిర్మాత‌లు ఉంటారు.కాని ఒక సాధారణమైన సినిమాకు 115 మంది నిర్మాత‌లుగా వ్య‌వ‌హరించారు. హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు 'గౌతమ్' హీరోగా చేస్తున్న 'మ‌ను' సినిమాకు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...