Friday, April 26, 2024
- Advertisement -

పవన్ నువ్వు సీఎం గా కాదు.. సర్పంచ్ గా కూడా గెలవలేవు : శ్రీరెడ్డి

- Advertisement -

పవన్ కళ్యాణ్ సీఎ కాదు కదా.. సర్పంచ్ కూడా కాలేడంటూ కామెంట్స్ చేస్తోంది నటీ శ్రీరెడ్డి. ప్రస్తుతం భవానీ మాలలో ఉన్న శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ని అతని ఫ్యా్న్స్‌ని ఓ రేంజ్‌లో ఏకిపారేసింది. ’నేను చెప్తున్నా రాసిపెట్టుకో. నువ్వు జీవితంలో పైకి రాలేవు. అమ్మాయిలకు కడుపులు చేసే నువ్వు. అమ్మాయిని గౌరవించని నువ్వు.. వెయ్యి మందిని వెనకేసుకుని వారి చేత మొరిగించి, ఆ ప్రైమ్‌ నైన్ అనే న్యూస్ ఛానెల్‌ను వెనకేసుకుని నన్నేమీ పీకలేవు. హైదరాబాద్‌లో ఇప్పటికీ నా ఇల్లు అక్కడే ఉంది. నేను వస్తుంటా. ఏం పీకుతావురా నువ్వు.

నా మెడలో ఉన్న శక్తి మాలను పట్టుకుని చెప్తున్నాను.. మీ అన్నయ్య చిరంజీవో, లేకపోతే పవన్ కళ్యాణో, లేకపోతే బొచ్చుగాడు నాగబాబో, నీ వెనకాల ఉన్న పావలా కుక్కలు నన్నేమీ చేయలేవు. ఆ దేవుడి పవర్ నాతో ఉన్నంత సేపు నీలాంటి వంద మంది పవన్ కళ్యాణ్‌లు వంద మంది చిరంజీవులు వచ్చినా కూడా వారందరినీ నా కాలి కిందేసి తొక్కుతా రేయ్ పావలా కుక్క.. నీ ప్రైమ్ నైన్‌ని లేకపోతే నువ్వు విడిచిపెట్టిన కొన్ని కుక్కలు ఉన్నాయి కదా.. నన్నేమీ పీకలేక, నాపై అరవలేక చెన్నై పారిపోయిందని ఒకరు, అమ్మానాన్నలకే పుట్టావా అని ఇంకొకరు, మాకు కులాల ఫీలింగ్ లేదు అని మీ అన్నయ్య.. మీరందరికీ భవానీ మాల వేసుకుని చెప్తున్నా..

ఇంత మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్న నీకు మా జగన్మోహన్ రెడ్డి గారిని అనే హక్కు లేదు. మా ఉసురు నీకు తగలకుండా ఉంటుందా.. తప్పకుండా తగులుతుంది. నువ్వు వెయ్యి జన్మలు ఎత్తినా సీఎం కాలేవు. కనీసం సర్పంచ్ గా కూడా గెలవలేవు” అని శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -