సుధీర్, రష్మీకి ఏం తక్కువ కాదు అంటున్న ఆది వర్షిణి..!

2609
Hyper Aadi and Varshini Dance video goes viral
Hyper Aadi and Varshini Dance video goes viral

‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో ద్వారా విపరితమైన క్రేజ్ సంపాధించుకున్నాడు హైపర్ ఆది. తన పంచులతో కడుపుబ్బా నవ్విస్తాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ గా హైపర్ ఆది ఉన్నాడు. ఇతని స్కిట్లకు యూట్యూభ్ లో మిలియన్స్ లో వ్యూవ్స్ వస్తూ ఉంటాయి. అయితే ‘జబర్దస్త్’ లో సక్సెస్ అయిన ఆది.. సినిమాల్లో సక్సెస్ అవుతున్నాడు.

సినిమాల్లో కూడా కమెడీయన్ పాత్రలు పోషిస్తూ ఉన్నాడు. ‘జబర్దస్త్’ క్రేజ్ ను ‘ఢీ’ షోకి కూడా వాడుకోవాలి అనుకున్నారేమో ‘మల్లెమాల’ వారు. ఆదిని ఢీ షోకి కూడా తీసుకున్నారు. అయితే అక్కడ కూడా ఆది నత పంచ్ లతో నవ్విస్తున్నాడు. యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, ఆది ముగ్గురు ప్రేక్షకులను తెగ నవ్విస్తూ ఉంటారు. సుధీర్ కు తోడుగా రష్మీ ఉంటే.. ఆదికి తోడుగా వర్షిణి ఉంది. ఇక వారి రొమాన్స్.. పంచ్ లతో అదిరిపోయే కామెడీని పండిస్తున్నారు.

అప్పుడు అప్పుడు సుధీర్ రష్మీకి ప్రపోజ్ చేయడం.. ఆమెతో డాన్స్ చేయడం వంటివి షోలో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు హైపర్ ఆది,వర్షిణి అదిరిపోయే రొమాన్స్ పండిస్తున్నారు. అంతేకాకుండా ఆదిని వర్షిణి బావా అని పిలిస్తూ సుధీర్, రష్మీ జోడికి తామెమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అంతే కాకుండా హైపర్ ఆది, వర్షిణి చేసిన ఓ డాన్స్ కూడా యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. మీరు కూడా చూసేయండి.

మంచు లక్ష్మీ కూతుర్ బర్త్ డే సెలబ్రేషన్స్..!

చిరంజీవి, నాగార్జున లపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి..!

జబర్దస్త్ కి నా వల్ల కూడా హైప్ వచ్చింది : అనసూయ

మూడో పెళ్లికి చేసుకుంటున్న ‘దేవి’ హీరోయిన్..!

Loading...