మహేశ్ కూతురు సితార ‘డ్యాంగ్ డ్యాంగ్’ డ్యాన్స్ అదరగొట్టిందిగా…!

640
Mahesh Babu Daughter Sitara Dance to Tamanna Dang Dang Song
Mahesh Babu Daughter Sitara Dance to Tamanna Dang Dang Song

మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ‘డ్యాంగ్ డ్యాంగ్’ పాటకు కూతురు సితార అదరగొట్టే స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను నమ్రత సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్‌ అయింది.

సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉన్న మహేశ్ బాబు కూతురు సితార వీడియో ఇప్పుడు నెటిజన్లను అబ్బురపరుస్తోంది. అచ్చం తమన్నాలా తయారై అదిరిపోయే స్టెప్పులేసి అబ్బురపర్చింది మహేశ్ కూతురు సితార.

ఇదేమీ సితారకు కొత్తకాదు.. మహేశ్‌ బాబు కొత్త సినిమాల్లోని పాటలు పాడడం, డ్యాన్సులు వేయడం సితారకు అలవాటే. గతంలోనూ తన తండ్రి సినిమా పాటలను పాడిన ఆమె వీడియోలు సోషల్ మీడియా తెగ హల్‌చల్‌ చేసాయి.

Loading...