Friday, April 26, 2024
- Advertisement -

మహేష్ బాబు ఇల్లు, కార్ల ఖరీదు ఎంతో తెలుసా ?

- Advertisement -

టాలీవుడ్ లో మహేష్ బాబుకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన లుక్స్ తో యాక్టింగ్ తో సూపర్ స్టార్ బిరుదు సంపాధించుకున్నారు. మహేష్ బాబుకు మేల్ ఫ్యాన్స్ ఏ రెంజ్ లో ఉన్నారు ఫీమేల్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటారు. మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుదంటే కలెక్షన్ల వర్షం కూరవాల్సిందే. ఈ సంక్రాంతికి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఇది నిలిచిపోయింది. ఇక టాలీవుడ్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఈ హీరో నెట్ వర్త్ రూ.130 కోట్లు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో బంగ్లా కట్టించుకొని జీవిస్తున్నాడు. మరి ఈ రిచ్ హీరో ఎలాంటి కార్లు వాడతాడో ఇప్పుడు చూద్దాం.

వానిటీ వ్యాన్ – రూ. 6.2 కోట్లు

టయోటా ల్యాండ్ క్రూజర్ – రూ.92 లక్షలు

ఆడి ఏ8 – రూ.1.12 కోట్లు

రేంజ్ రోవర్ వోగ్ – రూ.2.1 కోట్లు

జూబ్లిహిల్స్ లో ఇల్లు – రూ.14 కోట్లు

ప్రస్తుతం మహేష్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ ట్రిప్ కి వెళ్ళారు. అక్కడ నుంచి దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -