Friday, April 26, 2024
- Advertisement -

బీచ్‌లో అందాలు ఆరబోస్తున్న నిహారిక‌

- Advertisement -

మెగా ఫ్యామిలీలో హీరోలు చాల‌మంది ఉన్న‌ప్ప‌టికి అంద‌రి క‌ళ్లు నిహారిక మీదే ఉంటాయి.ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోయిన్ ఆమె ఒక్క‌రే కావ‌డంతో మీడియాకు ఆమెపైనే ఫోక‌స్ పెడుతుంది.ఎంత ఫ్యామిలీ మ‌ద్ద‌తు ఉంటే ఏం లాభం నిహారిక న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి.ఈ ఏడాది చేసిన హ్యాపీ వెడ్డింగ్ డిజాస్టర్ గా నిలవడంతో పాటు అంతకు ముందు తమిళ్ లో విజయ్ సేతుపతితో చేసిన ఫాంటసీ మూవీ కూడా చేదు ఫలితాన్ని ఇచ్చింది.దీంతో ఆమెపై విమ‌ర్శ‌లు కాస్తా ఎక్కువైయ్యాయి.

అందంతో ఉంటే స‌రిపోదు ఆ అందాన్ని తెర మీద చూపిస్తే కాస్తా లాభం ఉంటుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.మ‌రి నెటిజ‌న్లు చేసిన కామెంట్స్ నిహారిక వ‌ర‌కు చేరిన‌ట్లు ఉన్నాయి.దీంతో ఇదిగో ఇలా స‌డ‌న్‌డ‌గా బీచ్‌లో అందాల‌ను ఆర‌బోస్తు క‌నిపించింది.వియత్నాం బీచ్ లో గడుపుతున్న నీహారిక అక్కడ బీచ్ ఒడ్డులో ఇసుక పాదాలు వేసుకుంటూ నడుస్తున్న పిక్ ఒకటి ఇన్స్ టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. మొహం చూపించకుండా కేవలం వెనుక నుంచి మాత్రమే కనిపించేలా ఎంత ఆస్వాదించి నడుస్తోందో చెప్పకనే చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -