Friday, April 26, 2024
- Advertisement -

‘జెర్సీ’పై ట్విట్ చేసిన యంగ్ టైగ‌ర్‌

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని తాజాగా న‌టించిన సినిమా జెర్సీ. ఈ సినిమా ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. విడుద‌ల అయిన ప్ర‌తిచోట సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తోంది. ఈ సినిమాలో నాని క్రికెట‌ర్‌గా క‌నిపించాడు. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు మ‌ళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వ‌హించారు.

తాజాగా ఈ సినిమా గురించి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ట్విట్ చేశారు. సినిమా చాలా బాగుంద‌ని, నాని సూప‌ర్‌గా న‌టించడ‌ని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్‌. ఇక గౌతమ్ తిన్ననూరి అద్బుతమైన క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిచాడ‌ని , చిత్ర యూనిట్‌కు కాంగ్రాట్స్ తెలిపాడు ఎన్టీఆర్‌. ఇక ఈ సినిమాలో నాని 36 ఏళ్ల వ‌య‌స్సులో క్రికెట్ ఆడి వ్య‌క్తిగా క‌నిపించాడు.

https://www.youtube.com/watch?v=0KmpJEO9RB8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -