Saturday, April 27, 2024
- Advertisement -

పిక్ అఫ్ ది డే : గుండుతో ద‌ర్శ‌నం ఇచ్చిన న‌టి హేమ‌

- Advertisement -

న‌టి హేమ స‌డ‌న్‌గా గుండుతో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది.న‌టిగా త‌న‌కుంటు ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకుంది హేమ‌.నిన్న‌టి వ‌ర‌కు చ‌క్క‌ని జుట్టుతో ఉన్న హేమ వాట్స‌ప్ ప్రొఫైల్,స‌డ‌న్‌గా గుండుతో ఉన్న ప్రొఫైల్ ఫోటో పెట్టింది.హేమ బుధ‌వారం తిరుప‌తి వెళ్లి వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న‌ట్లు స‌మాచారం. తిరిగి వ‌స్తుండ‌గా కారులోనే సెల్ఫీ తీసుకుంది హేమ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -