Saturday, April 27, 2024
- Advertisement -

క్లీవేజ్ కాదు అంత‌కు మించి…!

- Advertisement -

హీరోయిన్ రితికా సింగ్ గుర్తుందా..? అదేనండీ వెంక‌టేశ్ న‌టించిన గురు సినిమాలో హీరోయిన్‌గా చేసింది క‌దా ఆ భామ‌. తమిళ సినిమా ‘ఇరుది సుట్రు’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. నిజ జీవితంలో కూడా బాక్స‌ర్ అయిన రితికా సింగ్‌కు సినీ జీవితంలో కూడా అలాంటి క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌డం విశేషం. అమ్మ‌డుకు తెలుగులో అవ‌కాశాలు లేక‌పోయిన‌ప్ప‌టికి త‌మిళంలో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. సినిమా అవ‌కాశాలు త‌గ్గాయనుకుందో లేక‌, త‌న అందం సినీ జ‌నాల‌కు ప‌రిచియం చేయల‌ని అనుకుందో తెలియ‌దు కాని ఈ మ‌ధ్య కాస్తా గ్లామ‌ర్ డోస్ పెంచింది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఇన‌స్టాగ్రామ్‌లో త‌న లెటేస్ట్ ఫోటోల‌ను షేర్ చేస్తు అభిమానుల‌కు కిక్కు ఇస్తుంది.

తాజాగా రితికా సింగ్ షేర్ చేసిన ఫోటో ఒక‌టి కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. వైట్ డ్రెస్‌లో స్టాన్నింగ్‌లో లుక్‌లో క‌నిపించి చంపేత ప‌ని చేసింది. స్పెష‌ల్‌గా డిజైన్ చేయించుకున్న రితికా ఎద అందాలు హైలెట్ అని చెప్పాలి. ఆమె ఎద అందాలు క‌నిపించి , క‌నిపించ‌కుండా ఉండ‌టంతో ఆ ఫోటోని ఎన్నిసార్లు చూసిన త‌నివి తీర‌డం లేదు. అస‌లే స‌మ్మ‌ర్ పైగా పిల్ల‌ల‌కు ప‌రీక్ష‌ల స‌మ‌యం, ఇటువంటి ఇలా హాట్ లుక్‌తో ద‌ర్శ‌నం ఇస్తే వారి ప‌రిస్థితి ఏంట‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -