Thursday, May 2, 2024
- Advertisement -

సమంత ప్రెగ్నెంట్….? నిజమా…?

- Advertisement -

టాలీవుడ్‌లో ఇప్పుడొక వార్త హల్ చల్ చేస్తోంది. సెలబ్రిటీల గురించి ఎలాంటి చిన్ని వార్త అయినా అది సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతోంది. అలాంటి వార్తే మరో సారి హల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఏంటంటే సమంత ప్రెగ్నెంగ్ అనే వార్త.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో ఉండే అలాంటి హీరోయిన్ ఒక్కసారిగా కనిపించకపోతే ఇక ఆమె గర్భం దాల్చిందని ప్రచారం మొదలవుతుంది. ప్రస్తుతం సమంత విషయంలోనూ ఇదే జరుగుతోంది.

ఓ బేబీ’ హిట్ తరవాత సమంత అంగీకరించిన ఏకైక చిత్రం ‘96’ రీమేక్. శర్వానంద్‌తో కలిసి ఈ చిత్రంలో సమంత నటిస్తున్నారు. ఇక ఎలాంటి సినిమాను సమంత సైన్ చేయలేదు. కొత్త లేడీ ఓరియంటెడ్ కథకోసం ఎదురుచూస్తోంది.

ఇంతలోనె సమంత ప్రెగ్నెంట్ అనే వార్త ప్రచారం ఊపందుకోంది. ఈ విషయాన్ని సమంత అప్పుడే బయటపెట్టకూడదని నిర్ణయించుకున్నారట. మరోవైపు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత జులై 20 తరవాత ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఇది కూడా ఈ రూమర్ క్రియేటర్స్‌కి ఊతమిస్తోంది.అందుకే ఆమె చెన్నై వెళ్లారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా సమంత వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే చెన్నైలో షూటింగ్ కూడా ప్రారంభమయ్యిందని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -