Saturday, April 27, 2024
- Advertisement -

ఫ్యాదర్స్ డే రోజు కళ్యాణ్ కి సర్ప్ రైజ్ ఇచ్చిన పెద్ద కూతురు..!

- Advertisement -

జూన్ 21న అంత ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. మన సెలబ్రిటీస్ అందరూ తమ ఫాదర్ తో ఉన్న బెస్ట్ మూమెంట్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఫాదర్స్ అందరికీ విషెస్ తెలియజేశారు. ఈ ఫాధర్స్ డేని మెగా ఫ్యామిలీ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.

మెగాస్టార్ దగ్గర్నుండి నిహారిక వరకు అందరూ తమ ఫాదర్స్ తో ఉన్న మెమోరీస్‍ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ ఫ్యామిలీ ఫాదర్స్ డే గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తన ఫాదర్ తో తన కూతుర్లతో ఉన్న ఫోటోస్ ని ఫోస్ట్ చేసి విషెస్ తెలియజేయగా.. శ్రీజ పెద్ద కూతురు నివ్రితి కళ్యాణ్ దేవ్ కోసం స్పెషల్ గా ఒక గ్రీటింగ్ కార్డ్ తో పాటు పాన్ కేక్ తో ఐ లవ్ యు డాడ్ అంటూ ఆర్ట్ చేసి సర్ ప్రైజ్ చేసింది.

ఆ ఫోటోస్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ యు ఆర్ ద బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్.. నువ్వు నా లైఫ్ లో లేకపోతే నేను ఏమయదానో.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా అంటూ పోస్ట్ చేసింది. నివ్రితి.. కళ్యాణ్ సొంత కూతురు కాదని అందరికీ తెలుసు. కానీ వాళ్లిద్దరి మధ్య ఉన్న బౌండింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

రవితేజతో రాజా రవీంద్రకు మనస్పర్దాలకు కారణం ఇదే..!

నాకు కథ నచ్చితేనే శృంగారం సీన్స్ చేస్తా : రాధికా ఆప్టే

శ్రీముఖి లవర్ దొరకుడు.. విష్ణుప్రియ కామెంట్స్..!

డైరెక్టర్ సుకుమార్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -