Friday, April 26, 2024
- Advertisement -

కొత్త సినిమా సిటీకి కెసిఆర్ పేరు పెట్టాలి: కృష్ణ

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఆంద్ర సినీ ప్రముఖుల నుంచి మంచి మద్దతు వస్తోంది. తెలంగాణలో రెండువేల ఎకరాలతో నిర్మించబోయే ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు పెడితే బాగుంటుందని సూపర్ స్టార్ కృష్ణ ప్రతిపాదించారు.

ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఆయన మద్దతు ప్రకటించారు. రాబోయే తరాలువారు కూడా కెసిఆర్‌ను గుర్తుపెట్టుకుంటారని ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ… ఫిల్మ్సిటీ నిర్మాణాన్ని స్వాగతించింది. పలువురు సినీ పెద్దలు ఈ సందర్భంగా కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండువేల ఎకరాల్లో రాష్ట్రంలో ఫిల్మ్ సిటీని నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -