Friday, April 26, 2024
- Advertisement -

బూమ్రాకు పడిపోయిన కుర్రబ్యూటీ ఇన్ స్టాగ్రమా్ లో ప్రేమసందేశం….

- Advertisement -

సినిమా ఇండస్ట్రీకి, క్రికెట్ కు విడదీయరాని బంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ ప్రేమలో పడటం పెళ్లిల్లు చేసుకోవడం సాదారనంగా మారింది. గత కొద్దిరోజులక్రితం సోషల్ మీడియాలో టాలీవుడ్ బ్యూటీ అనుమప పరమేశ్వరన్..టీమిండియా పాస్ట్ బౌలర్ బూమ్రాతో ప్రేమాయణం నడుపుతోందనె వార్తలు హల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగా ముదిరిందని వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఒకరినొకరు ఫాలో అవుతుండటం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది

https://www.instagram.com/p/B1YBTjhJ-dp/?utm_source=ig_embed

ఈ వ్యవహారంపై అనుపమ పరమేశ్వర్ గతంలో స్పందించారు. మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరొకటి లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రమే విషయంలో ఓపెన్ అయ్యిందనె వార్తలు వినిపిస్తున్నాయి. ఉన్నట్లుండి తన ప్రేమ సందేశాన్ని పోస్ట్ చేసింది అనుపమ. ఈమె ఇన్‌స్టాగ్రామ్ చూసిన వాళ్లకు షాక్ ఇచ్చింది. లవ్ సింబల్స్ పెట్టి.. తనకు మాత్రమే అర్థం అయ్యేలా ఓ భారీ ప్రేమ లేఖనే రాసింది అనుపమ పరమేశ్వరన్. అందులో YOU AND I అనే పదాలు పోస్ట్ చేసింది. అంతేకాదు లవ్ సింబల్ కూడా పోస్ట్ చేసింది. YOU అంటే బూమ్రా అని తెలుస్తోంది.

https://www.instagram.com/p/B1YBRZhJkQM/

దీన్ని బట్టి అనుపమ బూమ్రా ప్రేమలో ఉందని నెటజన్లు చర్చించుకొంటున్నారు. దానికితోడు చివర్లో In This Beautiful World అంటూ మరో పదాలు కూడా పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అది చూసిన తర్వాత నెటిజన్లే కాదు.. ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ అమ్మడు ప్రేమలో ఉందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. త్వరలోనె ఈ విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.

https://www.instagram.com/p/B1YBPf8pJ0v/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -