టాలీవుడ్ స్టార్ హీరోల మొదటి మూవీ ఏదో చూడండి ?

595
Tollywood heroes first movies
Tollywood heroes first movies

ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు. ఒక్కొక్కరికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అయితే ఆ హీరో మొదటి సినిమా ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్క అభిమానిలో ఉంటుంది. ఇప్పుడు తమ అభిమాన హీరోల ఫస్ట్ మూవీ ఏంటో చూద్దాం.

అక్కినేని నాగేశ్వర రావు : ధర్మపత్ని
సీనియర్ ఎన్టీఆర్ : మన దేశం
శోభన్ బాబు : దైవబలం
కృష్ణ : తేనెమనసులు
కృష్ణంరాజు : చిలకా గోరింకా
మురళి మోహన్ : జగమే మాయ
చిరంజీవి : పునాది రాళ్ళూ
వెంకటేష్ : కలియుగ పాండవులు
నాగార్జున : విక్రమ్
మోహన్ బాబు : స్వర్గం నరకం
జగపతిబాబు : సింహస్వప్నం
శ్రీహరి : బ్రహ్మనాయుడు
శ్రీకాంత్ : తాజ్ మహల్ (హీరోగా)
మహేష్ బాబు : రాజ కుమారుడు
ప్రభాస్ : ఈశ్వర్
రామ్ చరణ్ : చిరుత
అల్లు అర్జున్ : గంగోత్రి

పడక గదిలో కెమెరాలు పెడుతారా ?.. ఇత్తడయిపోద్ది : మాధవీలత

ఒంటరిగా రూంకి రమ్మన్నారు : వర్మ హీరోయిన్ అప్సరా రాణి

అందంగా ఉంటే వదలరు వీళ్ళు.. ప్రగతి ఆంటీ సంచలన వ్యాఖ్యలు

ఒంటిపై ఉన్న టాటూ సీక్రెట్ చెప్పిన ప్రగతి ఆంటీ..!

Loading...