Saturday, April 27, 2024
- Advertisement -

ఆనంద్ అరంగేట్రం పై విజయ్ దేవరకొండ మౌనం

- Advertisement -

విజయ్ దేవరకొండ తెలుగు సినిమా పరిశ్రమ లో పెద్ద స్టార్. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమా ల తో విజయ్ ఇక తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా చూసుకున్నాడు. అయితే ఇప్పుడు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లో అరంగేట్రం చేస్తున్నాడు. దొరసాని అనే సినిమా తో మన ముందుకు వస్తుండగా ఈ సినిమా టీజర్ ని ఇటీవలే విడుదల చేశారు. సినిమా టీజర్ కి చాలా వ్యూస్ వచ్చినా కానీ ఇప్పటి వరకు ఈ సినిమా పై విజయ్ ఒక పోస్ట్ కూడా పెట్టలేదు.

ఈ మౌనం పైనే ఇప్పుడు అందరూ చర్చ జరుపుతున్నారు. ఎందుకు విజయ్ దేవరకోన ఈ మౌనం పాటిస్తున్నారు అనే డవుట్ అందరిలో నూ ఉంది. రౌడీ గా దేవరకోన తనని తాను అభివర్ణించుకుంటూ ఉండగా అభిమానులు ఆనంద్ ని చిన్న రౌడీ అంటూ చిన్న రౌడీ ని పరిచయం చెయ్యట్లేదు ఏంటి అని బాధ పడుతున్నారట.

ఒక వైపు ఆనంద్ గురించి మౌనం పాటిస్తున్న విజయ్ వేరే ఒక సినిమా ట్రైలర్ షేర్ చేయడం తో అందరూ ఏమి తోచక ఎప్పుడెప్పుడు విజయ్ ఆనంద్ గురించి పోస్ట్ పెడతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -