Saturday, April 27, 2024
- Advertisement -

సాహోతో బిజీ… ఎవ‌రితోనంటే.. ?

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌తో పలువురి హీరోలతో ముడిపెడుతూ అఫైర్ వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువగానే వినిపించాయి. గ‌తంలో న‌టుడు, ద‌ర్శ‌కుడు ఫరాన్ అఖ్తర్‌ అఫైర్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయింద‌నే వార్త‌లు సోషియ‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఎంత‌లా అంటే ఇద్ద‌రూ ఒకే ఇంట్లో ఉండేంత‌లా.

తాజాగా శ్రద్దా కపూర్‌ ఓ కొత్త వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్టు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.సెలబ్రిటి ఫొటోగ్రాఫర్‌ రోహన్‌తో ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధాకపూర్ చాలా సన్నిహితంగా ఉంటుందట. సమయం చిక్కితే వారిద్దరు కలిసి టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారట. ఒకరంటే మరొకరికి వల్లమాలిన అభిమానం ఉందట. అందుకే వారిద్దరూ దగ్గరయ్యారని సినీ వర్గాల్లో టాక్.

శ్రద్దా కపూర్‌తో డేటింగా? శ్రద్దాకపూర్‌తో డేటింగ్ వార్తలను రోహన్ కొట్టిపడేశాడు.శ్రద్దాకపూర్‌తో డేటింగ్ వార్తలను రోహన్ కొట్టిపడేశాడు. గత తొమ్మిదేళ్లుగా మా మధ్య సన్నిహిత సంబంధం ఉంది. కానీ నేను ఆమెతో డేటింగ్ చేయడం లేదు. ఇటీవల పార్టీలో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించండంతో డేటింగ్ వార్తకు బలం చేకూరింది.

మేము క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే శ్రద్దాకపూర్ అందగత్తే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మా మధ్య అలాంటి ఆకర్షణ లేదు. మా ఇద్దరికి పరిచయం జరిగినప్పటి నుంచి మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే. శ్రద్ధాకపూర్‌తో కాకుండా నేను మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నాను. ఇంకా మా రిలేషన్ మొగ్గ దశలోనే ఉంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అని రోహన్ అన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -