పబ్లిసిటీ కోసం ఎదైన చేసే కుక్క : రాకేష్ మాస్టర్ పై శ్రీరెడ్డి ఫైర్

2623
controversial actress sri reddy strong counter to rakesh master allegations
controversial actress sri reddy strong counter to rakesh master allegations

తనపై ఎవరైన కామెంట్స్ చేస్తే వెంటనే రిప్లయ్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది నటి శ్రీరెడ్డి. ఇటీవలే రాకేష్ మాస్టర్ శ్రీరెడ్డిపై కామెంట్స్ చేశాడు. ఆయన మాటలకు కౌంటర్‌గా శ్రీరెడ్డి స్పందించింది. ఎప్పటిలాగే అసభ్యకర పదజాలంతో తిట్టింది.

శ్రీరెడ్డి స్పందిస్తూ..”వెర్రి **** మాస్టర్ నీ మీద జాలి వేస్తోంది రా అడవి పంది. నా బూతుల పంచాంగం విప్పితే నీ పూర్వీకులు దిగొచ్చి సారీ చెప్తార్రా పబ్లిసిటీ క్రేజ్ కుక్క’ అంటూ దారుణంగా తిట్టింది. ఇక ఒకప్పుడు అసభ్యకరమైన దుస్తులు వేసుకుని ఎక్స్‌పోజింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేది శ్రీరెడ్డి. కానీ ఇప్పుడు అలాంటివి కూడా తగ్గించేసింది. పద్ధతిగా నిండుగా ఉన్న దుస్తులు, చీరలు కట్టుకుంటోంది.

ఆమెలో వచ్చిన మార్పుకి నెటిజన్లు కూడా షాకవుతున్నారు. ఎప్పుడూ ఇలాగే ఉండండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఓ సినిమాలో నటించడమే కాదు.. నిర్మాణంలోకి కూడా అడుగుపెడుతుంది. కొత్తవాళ్లకు.. టాలెంట్ ఉన్నవాళ్లకు తన నిర్మాణ సంస్థలో అవకాశాలు ఇస్తాను అంటుంది.

Loading...