Friday, April 26, 2024
- Advertisement -

వామ్మో.. నాగబాబు,రోజా మరి దిగజారి.. ఈ పనులు అవసరమా..?

- Advertisement -
Fans fires on Naga babu Roja in Jabardast

బుల్లితెరపై  జబర్దస్త్ ప్రోగ్రాం ఎలాంటి.. సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ప్రోగ్రాం వస్తుందంటే.. ఆ టైంలో తమ తమ పనులను ముగించుకొని ప్రసాంతంగా టీవీ ముందు కూర్చొని ఈ ప్రోగ్రాం చూసి ఎంతోగాను నవ్వుకుంటారు. అయితే ఈ ప్రోగ్రాం వచ్చిన కొత్తలో.. బాగా మంచి పేరు తెచ్చుకున్న.. ఆ తర్వాత ఈ ప్రోగ్రాం పై వివదాలు ఎక్కువ అయ్యాయి.

{loadmodule mod_custom,Side Ad 2}

జబర్ధస్త్ బాగా పాపులర్ కావడంతో… ఎక్ స్ట్రా జబర్దాస్త్ ని కూడా మొదలు పెట్టారు. ఈ జబర్ధస్త్ గురువారం వస్తే.. ఎక్ స్ట్రా జబర్దాస్త్ శుక్రవారం వస్తోంది. ఈ రెండుకి బాగా రేటింగ్ ని సంపాదించి పెట్టాయి. అయితే మొదట్లో టీ అర్పి బానే ఉన్న.. తర్వాత రాను రాను టీ అర్పి తగ్గడం మొదలుపెట్టింది. దాంతో మళ్లీ షోకి మంచి హైప్ తెచ్చుకునేందుకు.. యాంకర్స్ చిట్టి పొట్టి డ్రెస్సెస్ ధరించి మరియు స్కిట్స్ లో ఎక్కువగా బూతు డయలోగ్స్ ని యాడ్ చెయ్యడం జరిగింది.అయితే ఈ బూతులు రోజురోజుకి ఎక్కువ అవ్వడం తో జనాలు వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక యు ట్యూబ్ ని కామెంట్స్ తో నింపేస్తున్నారు. మిగిలిన చానల్స్ కూడా పోటిగా కొన్ని షోస్ స్టార్ట్ చేస్తే జబర్దాస్ట్ అది గమనించి మళ్ళి పూర్వ వైభవం తీసుకురావడానికి ఇప్పుడు కంట్రవర్సి ఫార్ముల నమ్ముకున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే.. మొన్న సుడిగాలి సుధీర్ టీం పై నాగబాబు రోజా విరుచుకుపడట మీరు చూసే ఉంది ఉంటారు. అందరు దాన్ని చూసి గొడవ అనుకున్నారు. మళ్లీ అలాగే నిన్నటి కి నిన్న గాలిపటాల సుధాకర్ ని నాగబాబు చితకబాది కాలుతో తన్నుతున్నట్లు ఒక ప్రోమో ని రిలీజ్ చేసారు. కానీ అది షో టీ అర్పి ని పెంచడానికి వారు చేసిన యాక్టింగ్ అని తెలిసిపోయింది. ఈ మోసాన్ని కొంతమంది ఊరుకున్న గాని కొందమంది మాత్రం సీనియర్స్ అయ్యి ఉండి మీరు కూడా కమెడియన్స్ ఇలా చేయిస్తారా.. మరి ఇంత నిచానికి దిగజారుతరా.. అని విమర్శిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైన మంచి కామెడీతో జబర్ధస్త్ నడపాలని వారు అంటున్నారు. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పక్కలోకి పనికొస్తారు.. చలపతి కామెంట్స్ పై నాగ్ ఏమన్నారో తెలుసా..?
  2. గాలిపటాల సుధాకర్ ను కాలుతో తన్నిన నాగబాబు.. ఏం జరిగింది..?
  3. తాగుబోతు స‌న్నాసులంట.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు
  4. నాగబాబుని కొట్టిన చిరు.. ఎందుకో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -