Friday, April 26, 2024
- Advertisement -

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన మాజీ హీరోయిన్‌

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఈ చిత్రం ఈ నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ చిత్రానికి సంబందించిన న్యూస్ ఒకటి హ‌ల్ చల్ చేస్తుంది.ఈ మ‌ధ్య సినిమాల‌లో ఒక‌ప్ప‌టి హీరోయిన్స్ కు కీల‌క పాత్ర‌లు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. పైగా త్రివిక్ర‌మ్ సినిమాలు చూస్తే అది ఎక్కువని తెలుస్తుంది.

అదేవిధాంగా ఈ సినిమాలో కూడా ఒక్క‌ప్ప‌టీ హీరోయిన్ అయిన ల‌య కు ఈ సినిమాలో ఓ అవ‌కాశం వచ్చిన‌ట్లు దానిని ఈ భామ రిజెక్ట్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.‘స్వ‌యంవ‌రం’, ‘ప్రేమించు’ త‌దిత‌ర చిత్రాల‌తో పాపుల‌ర్ అయిన‌ ఈ అచ్చ తెలుగ‌మ్మాయి.. వివాహం త‌రువాత సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ల‌య కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని, తిరిగి యాక్టింగ్ అంటూ వెనక్కి వచ్చే ఇంట్రస్ట్ లేదని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -