కన్నడ లో ఎన్టీఆర్ ని తెగ పొగిడేస్తున్నారు

303
Jr. NTR To Sing A Song For Kannada Film Chakravyuha

నాన్నకు ప్రేమతో సినిమాలో ఎదో సరదాగా పాడేసాడు కానీ ఫాలో ఫాలో పాట విన్నవారు అంతా ఇదేదో ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టే ఉంది అంటున్నారు. తన సినిమాలకే కాకుండా ఎన్టీఆర్ ఇప్పుడు కన్నడ నాట కూడా పాటలు పాడడానికి సిద్ద పడిన సంగతి తెలిసిందే.

కన్నడ నాట చక్ర వ్యూహ లోఎన్టీఆర్ పడిన  పాట ఇప్పుడు తెలుగు లో , కన్నడ లో సూపర్ హిట్ అయ్యిపోయింది.తెలుగు వాడు అయిన ఎన్టీఆర్ అంత చక్కగా కన్నడ లిరిక్స్ ని ఎలా పాడాడు అనేది పెద్ద చిక్కుగా మారింది కన్నడా వారికి.

ఆ లిరిక్స్ ఎన్టీఆర్ చదివిన, పాడిన విధానం చూసి కన్నడా వారు కూడా ముచ్చట పడుతున్నారు అట. ఏదేమైనా సూపర్ నటుడే కాకుండా మంచి సింగర్ గా కూడా ఎన్టీఆర్ ఎదుగుతున్నాడు, చేసే పనిలో డెడికేషన్ ఉంటె ఏదైనా ఈజీగా గెలవచ్చు అని తారక్ ప్రూవ్ చేస్తున్నాడు. 

Loading...