Saturday, April 27, 2024
- Advertisement -

నానితో యూట‌ర్న్ భామ?

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని దేవ‌దాస్‌తో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.నాని షూటింగ్‌ల‌కు కాస్తా గ్యాప్ ఇచ్చి హాలీడే ప్లాన్ చేసుకున్నాడు. హాలీడేస్ నుంచి రాగానే త‌న త‌దుప‌రి సినిమా షూటింగ్‌లో పాల్గోంటాడు.నాని ప్ర‌స్తుతం మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ చేస్తున్నాడు.ఈ సినిమా క్రికెట్‌ నేపథ్యంలో పీరియాడిక్‌ డ్రామా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌ను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. కన్నడలో యూటర్న్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌.. జెర్సీలో నానికి జోడిగా నటించనున్నారు. ఈ సినిమాలో మలయాళ నటి రెబ్బా మోనికా జాన్‌ మరో హీరోయిన్‌గా నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ‍బ్యానర్‌ పై తెరకెక్కుతున్నన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -