Friday, April 26, 2024
- Advertisement -

అతను ట్యూన్ చేయాలంటే ఫోన్‌లో ఆమె ఉండాల్సిందే

- Advertisement -

తెలుగులో టాప్ మ్యూజిక్  డైరెక్టర్ గా హిట్ సినిమాలకి ఎన్నో హిట్టు, సూపర్ హిట్టు పాటలను అందించిన, అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ సీక్రెట్ ఇది. ఎదిగిన ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు.

అది ఎవరి విషయంలో నిజమో ఏమో కాని మనోడి విషయంలోఅక్షర సత్యం, అతను ట్యూను చేయాలంటే ఆమె సలహాలు, సూచనలు తీసుకుంటాడు. కాదంటే ఏకంగా మొత్తం ట్యూన్ ఆమె ఇస్తుంది. ఇది నమ్మలేని నిజం. డైరెక్టర్ పాటకి సందర్భం చెప్పి వెళ్ళాక ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటారు.. ఇతను ఏకాంతంగా వెళ్ళి ఆమెతో మాట్లాడి అలా ఇలా కొన్ని ట్యూన్‌లు అనుకుని వచ్చి డైరెక్టర్ కి వినిపిస్తాడు. డైరెక్టర్ ఒకవేళ కరెక్షన్స్ చేయండి అంటే.. ఒరే అని ఏదో అలా గిటారు పట్టుకుని.. వాయించి.. అబ్బే సూట్ కావట్లేదు.. అని మళ్ళీ కీ బోర్డ్ మీద వాయించి సారి సార్ ట్యూన్ సెట్ కావట్లేదు .

మనం మళ్ళీ రేపు కలుద్దాం అని అంటాడు. లేదండి ఇపుడే కావాలి urgent అంటే ok సార్ అని ఏదో అలా cell తీసుకుని అలా పైకి వెళతాడు.. విషయం అంతా ఆమెతో చెబుతాడు.. ఆమె ok.. అని కొన్ని కరెక్షన్‌లు చెబుతుంది.  ఇక మనోడు .. కిందకి వచ్చి వినిపిస్తాడు.. డైరెక్టర్… అబ్బా… మీరు సూపర్ సార్ అని ఆ ట్యూన్ ని కళ్ళకు అద్దుకుని తీసుకుంటాడు.. అలా ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి… మరి ఆమె అంత ట్యాలెంట్ అయితే స్వయంగా మ్యూజిక్ డైరెక్ట్ చెయొచ్చు కదా.. ఇలా ఇతనికి ఎందుకు ట్యూన్‌లు ఇవ్వాలి అనే కదా మీ డౌట్.. నిజమే.. ఆమె బయటికి రాదు ఎందుకంటే ఆమె అతని lover,friend, wife, darling… all most అన్నీ “నీ సుఖమే నే కోరుకున్నా ” అని పాత సినిమాలో మగాడు పాడితే… ఇక్కడ ఈమె నీ విజయమే నే కోరుకున్నా” అని ఈమె పాటలకు ట్యూన్ ఇస్తుంది..

ఎంతైనా మీరు దేవత అమ్మా.. అయ్యా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆమె ప్రేమను పొందిన మీరు దేవుడయ్యా… ఇంతకీ ఇతన్ని ఇంతలా ప్రేమిస్తున్న ఆ అపరిచితురాలు ఎవరు.? (ఈమె కూడా ఒక సింగరే)… ఇంతకీ ఎవరా సింగర్… ఎవరా మ్యూజిక్ డైరెక్టర్… just think….

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -