Friday, April 26, 2024
- Advertisement -

రోడ్డుపైన రచ్చ చేసి… జంటను కొట్టిన ప్రముఖ హీరో!

- Advertisement -

అది రోడ్ నంబర్ 2 జూబ్లిహిల్స్… రాత్రి 2 గంటలు…. ఒక యువ జంట కొత్తగా పెళ్ళి అయింది. అలా కాలక్షేపానికి బయట కొచ్చారు. హోండా సిటి కారుల… సరదాగా అలా కారు ఆపి మాట్లాడుకుంటున్నారు… పక్కనే పార్కు ఉంది. వేసవి కాలం వెన్నెల వీల్లకి గొడుగయ్యింది. చల్లగాలి వీళ్ళకి చక్కిలి గింతలు పెడుతుంది.

కొత్తగా పెళ్ళి అయ్యింది కదా… అసలే ఏకాంతం.. ఇద్దరిలో ఏవో అలోచనలు ఎదలో జుమ్మని అంటున్నవి….విషయం అర్థమైన ఆ కొత్త పెళ్ళి కూతురు కారులో నుండి బయటికి వచ్చింది… pls లోనికి రా… అని ఆ కొత్త పెళ్ళికొడుకు చేయి పట్టి లాగుతున్నాడు.. No pls ఎవరైన చూస్తారు వద్దు అని… చిలిపి సరసాలు ఆడుతున్నారు… ఇంతలో అటుగా వెళుతున్న ఒక ఫారిన్ బైక్… ఆ అమ్మాయి కంట పడింది…. అలాగే ఆ బైక్‌‌ని డ్రైవ్‌ చేస్తున్న అబ్బాయిని చూసింది.

ఒక్కసారిగా ఆనందంతో కెవ్వుమని సంతోషంతో అరిచింది. ఏమైంది అని కారులో నుంచి బయటికి వచ్చాడు అబ్బాయి… అతను కూడా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ బైక్‌ని డ్రైవ్ చేస్తున్నది ఒక ప్రముఖ హీరో… ఆ హీరో అసలే పీకల దాకా తాగి ఉన్నాడు… వీళ్ళ సంతోషాన్ని చూసి అతనికి చిరాకు వేసిందో ఏమో దగ్గరికి వచ్చి ఇద్దరిని చితకబాదాడు.. hello sir ఎందుకు కొడుతున్నారు అని అడిగితే… నన్ను చూసి ఎందుకు నవ్వారు అని మళ్ళీ కొట్టాడు.. అయ్యో మిమ్మల్ని చూసి సంతోషంతో నవ్వాం అని ఎంత చెప్పినా వినలేదు… కాదు నేను అందంగా లేనా నా బాడీని చూసి మీరు నవ్వారు… నేను హీరో లాగా లేనా అని కొడుతూ ఇద్దరిని బండ బూతులు తిట్టాడు… ఐతే అటుగా వెళుతున్న కొంతమంది వచ్చి ఆపారు… అపుడు ఆ సదరు హీరో ప్లేటు పిరాయించి… వీళ్ళు రోడ్డు మీద సెక్స్ చేసుకుంటుంటే వద్దు తప్పు ఇంటికెళ్ళండి అని సర్ది చెబుతున్నాను అన్నాడు… ఈ లోగా police van వచ్చింది… వాళ్ళకి కూడా ఇదే విషయం చెప్పాడు.
అదినమ్మిన ఆ police ఆ కొత్త జంటని తిట్టి మరి కారు ఎక్కించి పంపారు… అప్పుడు ఆ hero ego cool అయ్యింది.. ఒక్క నిమిషం అని ఆ జంట దగ్గరికి వెళ్ళి…రేయ్‌ నాకు బేసిగ్గా బలుపు ఎకువ… ఈ సిటీలొ మీరు ఎక్కడ కనిపించిన కాళ్ళు విరగ్గొడత.. అని వార్నింగ్ ఇచ్చాడు…. అందుకు ఆ అబ్బాయి… సరే చూద్దాం… రేపు నేను మీ నాన్న గారితో ఈ విషయం చెబుతా అనగానే ఒరే పిచ్చినా కొండే… ఇప్పుడు నేను ఇంట్లో నుండే వస్తున్నా నువ్వు నన్ను ఏం పీకలేరు.. చెల్ దొబ్బెయ్ అని వెనుదిరిగాడు… ఆ రోజు రాత్రి గడిచింది… తెల్లవారింది.. మద్యాహ్నం అయ్యింది… ఆ హీరోకి Shooting చేస్తుండగా కాలుకి దెబ్బ తగిలిందని T.V. లో బ్రేకింగ్‌ న్యూస్ చూసి ఆ కొత్తజంట పగలబడి నవ్వుకున్నారట…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -