Friday, April 26, 2024
- Advertisement -

విక్ర‌మ్ సినిమా నుంచి అల్లు అర్జున్ అవుట్‌..?

- Advertisement -

విభిన్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌తో అల్లు అర్జున్ సినిమా ఓ సినిమా చేస్తాడ‌ని చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్న‌ప్ప‌టికి అది ఇప్ప‌టివ‌ర‌కు కార్య‌రూపం తెల్చ‌లేదు.విక్ర‌మ్ చెప్పిన క‌థ‌లో బ‌న్నీ చాలానే మార్పులు చెప్ప‌డ‌ని తెలుస్తుంది.దీంతో బ‌న్నిని ఈ సినిమా నుంచి త‌ప్పించి న్యాచుర‌ల్ స్టార్ నానిని తీసుకున్నార‌ని తెలుస్తుంది.

విక్ర‌మ్ చెప్పిన క‌థ నానికి న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. సినిమాను త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు తీసుకువెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.నాని ప్ర‌స్తుతం ‘జెర్సీ’ సినిమా చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ – నానిల సినిమాను అశ్వనీదత్ బ్యానర్లో నిర్మించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -