Saturday, April 27, 2024
- Advertisement -

ఉల్లిపొర లాంటి డ్ర‌స్స్‌తో పిచ్చెక్కిస్తున్న పూజా…

- Advertisement -

గ్లామర్ ఫీల్డ్ లో నిల‌బ‌డాలంటె అందంతో పాటు అభిన‌యం..దానికి తోడు టాలెంట్ ఉండాలి. ఉంటేనె గ్లామ‌ర్ ప్ర‌పంచంలో రాణిస్తారు. అలాంటి వారిలో పూజా హ‌గ్డె ఒక‌రు. కెరీర్ మొద‌ట్లో చాలా కష్టపడింది. అవ‌కాశాలు వ‌చ్చినా అవేవి ఆమెను స్టార్ గా నిల‌బెట్ట‌లేక పోయాయి. టాలీవుడ్‌ను వ‌దిలి బాలీ వుడ్ లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని వెల్లిన పూజాకు అక్క‌డ క‌ల‌సి రాలేదు.

డీజె సినిమాతో పూజా హెగ్డే ద‌శ తిరిగిపోయింది. సినిమా అంత‌గా స‌క్సెస్ కాక‌పోయినా పూజాకు మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. త‌ర్వాత అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది. డీజేలో బికినీతో మతిపోగోట్టిన ఈ బ్యూటీ, వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. రంగ‌స్థ‌లంలో జిగేల్ రాణి అంటూ ఐట‌మ్ సాంగ్ తో కుర్ర‌కారు మ‌తి పోగొట్టింది. అరవింద సమేత సినిమాతో హిట్ కొట్టిన పూజా, మహేష్ తో మహర్షి చేస్తోంది.

అందాలు ఆర‌బోయ‌డంలో వెనుకాడ‌ని పూజా…. మాములుగా బయటకూడా చాలా హాట్ హాట్ డ్రెస్ లతో మతిపోగోడుతుంటుంది. ఇక స్పెషల్ గా ఈవెంట్స్ కు హాజరయ్యేటప్పుడు మరింత గ్లామర్ గా కనిపించే విధంగా డ్రెస్ లతో వాలిపోతుంది. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజ‌ర‌యిన పూజా ఉల్లిగ‌డ్డ పొర‌లాంటి డ్ర‌స్‌తో హాజ‌ర‌యి అంద‌రి మ‌తి పోగొట్టింది. ఉల్లిపొర లాంటి డ్రెస్ లో పూజాను చూస్తే ఎవరైనా సరే కళ్ళు తిప్పుకోలేరు. కళ్ళు తిప్పుకోలేకుండా చేస్తున్న పూజ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -