ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా ?

- Advertisement -

1) ఒక్కడు : ఈ చిత్రం ప్రభాస్ చేయాల్సిందట. ప్రభాస్, కృష్ణంరాజు లను దర్శకుడు గుణశేఖర్ కలిసి కథ వినిపించారట. స్క్రిప్ట్ రిస్క్ గా అనిపించడంతో రిజెక్ట్ చేసారని తెలుస్తుంది

2) దిల్ : వినాయక్ అలాగే దిల్ రాజు లతో ప్రభాస్ కు మంచి స్నేహం ఉంది. దాంతో ‘దిల్’ సినిమా మొదట ప్రభాస్ కే వినిపించాడట వినాయక్. కానీ అప్పుడు మరో సినిమాతో బిజీగా ఉండడంతో ప్రభాస్ రిజెక్ట్ చేశాడట.

- Advertisement -

3) సింహాద్రి : ‘సింహాద్రి’ కథను మొదట ప్రభాస్ కే వినిపించాడట రాజమౌలీ. ఈ మాస్ సబ్జెక్టు ను ఈయన హ్యాండిల్ చేయగలడా అని ఆలోచించి ప్రభాస్ ఈ కథను రిజెక్ట్ చేసాడట.

4) ఆర్య : : ఈ కథని కూడా సుకుమార్, దిల్ రాజు.. మొదట ప్రభాస్ కి వినిపించారట. ఎందుకో ఈ సినిమాని కూడా డార్లింగ్ ప్రభాస్ రిజెక్ట్ చేసాడు.

5) బృందావనం : ప్రభాస్ కు ‘మున్నా’ వంటి ప్లాప్ ఇచ్చానని.. అదే గిల్ట్ తో వంశీ బాధపడ్డాడట. తరువాత ‘బృందావనం’ కథని ప్రభాస్ వినిపిస్తే అప్పటికే ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలకి కమిట్ అవ్వడంతో.. ప్రభాస్ ఈ సినిమాని వదిలేసాడని తెలుస్తుంది.

6) నాయక్ : ‘నాయక్’ కథని సిద్ధం చేసుకుని ప్రభాస్ కి వినాయక్ వినిపించాడట. అప్పుడు ‘రెబల్’ ‘మిర్చి’ సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పాడట ప్రభాస్.

7) కిక్ : రవితేజ మార్కెట్ ను రెండింతలు పెంచిన ‘కిక్’ సినిమా కథని మొదట ప్రభాస్ వద్దకే వెళ్ళిందట. ప్రభాస్ డిసైడ్ అయ్యే లోపే.. అప్పటికి రవితేజ పిచ్చ ఫామ్లో ఉండడంతో సూరి రవితేజ ను ఫైనల్ చేసుకున్నాడట.

8) ఊసరవెల్లి : ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా హీరో ఎలివేషన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ కథ కూడా ప్రభాస్ రిజెక్ట్ చేసిందేనట.

9) డాన్ శీను : గోపీచంద్ మలినేని మొదట ‘డాన్ శీను’ కథని ప్రభాస్ కోసం రెడీ చేసుకున్నాడట. ‘బుజ్జిగాడు’ లో క్యారెక్టర్ కి దాదాపు సేమ్ ఉండడంతో ప్రభాస్ రిజెక్ట్ చేసాడని.. అందుకే రవితేజ చేసాడని తెలుస్తుంది.

10) జిల్ : ‘బాహుబలి’ తో ప్రభాస్ బిజీగా ఉన్న టైములో ‘జిల్’ కథ ప్రభాస్ వద్దకు వచ్చిందట. డైరెక్టర్ ను వెయిట్ చేయించడం ఇష్టం లేక.. అదే కథని తన స్నేహితుడు గోపీచంద్ కు చేయమని చెప్పాడట. దీంతో ఆ సినిమా గోపీచంద్ చేయడం జరిగింది.

ఈ హీరోయిన్స్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నారు..!

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాలు ఇవే..!

సొంత మరదల్ని పెళ్లి చేసుకున్న హీరోలు వీరే..!

బుల్లితెర నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Most Popular

Related Articles

ప్రభాస్ కి హీరోయిన్ దొరకడం లేదట..!

రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా పరాజయం తర్వాత తాను చేయబోయే సినిమా లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు.. సాహో విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం అయ్యేలా చేసుకోకూడదు...

శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!

టాలీవుడ్ స్టార్ అందరు ఒకే దగ్గర చేరడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైన ఏదైన ఫంక్షన్స్ లో తప్పిస్తే కలవరు. వీరంతా ఒక్కచోట చేరితే ఆ సందడి ఎలా...

ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా…?

సాహో ఫ్లాప్ వల్ల ప్రభాస్ రాదే శ్యాం పై ప్రత్యేక ద్రుష్టి పెడుతున్నాడు.. ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ ని మార్పించి మరీ సినిమా ని...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...