ఫోర్బ్స్ మేగజైన్ లో దిగ‌జారిన కోహ్లీస్థానం…స్పోర్ట్స్‌లోఇండియానుంచి ఒకే ఒక్క‌డు

243
Virat Kohli remains sole Indian in Forbes list of highest-paid athletes
Virat Kohli remains sole Indian in Forbes list of highest-paid athletes

ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచంలని పాపులర్ బిజినెస్ మేగజైన్ ఇది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్ మేగజైన్. ఇందులో భారత్ నుంచి కేవలం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మాత్రమే స్థానం దక్కించుకున్నారు.

అయితే గ‌తంలో కంటె ఈసారి కింద‌కు దిగ‌జారింది. ప్ర‌స్తుతం కోహ్లి 100వ స్థానంలో నిలిచారు. ఈయన ఆదాయం గత 12 నెలల్లో 25 మిలియన్ డాలర్లు. ఇందులో 21 మిలియన్ డాలర్లు ఎండోర్స్‌మెంట్స్ రూపంలో ఆర్జిస్తే, మిగతా 4 మిలియన్ డాలర్లు వేతనం/విన్నింగ్స్ రూపంలో ఆర్జించారు. గతేడాది 83వ స్థానంలో ఉన్నా కోహ్లి ఇప్పుడు 100వ స్థానంలో నిలిచారు.

Loading...