- Advertisement -
కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి 2014 ఎలెక్షన్స్కు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీ చేరిన సంగతి తెలిసిందే.తాజాగా ఆమె తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందో మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ. పోలవరం కోసం ఏడు మండలాలను ఆంధ్రాలో కలపమని కాంగ్రెస్ పార్టీ ఆనాడు బిల్లులో పెట్టలేదు.
అందుకే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. దీంతో తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను.పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీనే కనుక నేను ఆ పార్టీలో లో చేరాను, తప్ప అధికారంలోకి వస్తుందని బీజేపీలో చేరలేదని పురందేశ్వరి వివరణ ఇచ్చుకుంది.
