వైర‌ల్‌గా మారిన రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మి ప్ర‌ణ‌తి ఫోటో

- Advertisement -

మెగా ప‌వ‌ర్ రామ్ చ‌రణ్ క్రిస్మ‌స్ వేడుకుల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నాడు. ప్ర‌తి సంవ‌త్స‌రంలానే ఈ సంవ‌త్స‌రం కూడా ప‌లువురితో క‌లిసి క్రిస్మ‌స్ పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఫ్యామిలీతో పండుగ చేసుకున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో బాగానే హల్ చ‌ల్ చేశాయి. తాజాగా క్రీస్మ‌స్‌కు సంబంధించిన రామ్ చ‌ర‌ణ్ మ‌రో ఫోటో బ‌య‌టికి వ‌చ్చింది. చరణ్-ఉపాసన జంట ఇచ్చిన క్రిస్మ‌స్ పార్టీకి చాలామంది సెల‌బ్రిటీలు హాజ‌రైయ్యారు.

కియారా అద్వాని.. ఉపాసన సిస్టర్ అనుష్పల.. దియా మెహతా భూపాల్.. శ్రేయ భూపాల్ తదితరులు ఈ ఫోటోలో ఉన్నారు. ఇక్క‌డ విశేషం ఏటంటే రామ్ చ‌ర‌ణ్ ఇచ్చిన పార్టీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా పాల్గోంది.ఈ పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీ మహిళలతో చరణ్ ఒక ఫోటోకు పోజివ్వడం విశేషం. ఈ ఫోటోను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసి “అందరూ లవ్లీ లేడీస్ తో మిస్టర్ సి క్రిస్మస్” అనే క్యాప్షన్ ఇచ్చింది.

- Advertisement -Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -