చంద్రమోహన్ గురించి.. ఆయన ఆస్తులు విలువ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.

- Advertisement -

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటులలో మనం గొప్పగా మాట్లాడుకునే నటులలో ఒక్క చంద్ర మోహన్, కెరీర్ ప్రారంభం లో హీరో గా ఈయన ఒక్క వెలుగు వెలిగాడు. జయసుధ, జయప్రధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు.. స్టార్ హీరోయిన్స్ కాకముందు చంద్రమోహన్ సరసన నటించారని ఆయన సరసన నటించిన హీరోయిన్ లు అందరు స్టార్ రేంజ్ వెళ్ళారని సినీ పరిశ్రమ వర్గాలు అంటూ ఉంటాయి. చంద్రమోహన్ ది గోల్డెన్ హ్యాండ్ ని కూడా చెపుతుంటారు.

సిని ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని దశాబ్దాలు పాటు కోన సాగిన చంద్రమోహన్ ఇప్పటికి తనకు అవకాశాలు ఇచ్చే దర్శికులు కోసం ఎదురు చూస్తుంటారట. రియల్ లైఫ్ లో తనకు ఇద్దరే కూతుర్లు. సినిమాల ద్వారా ఎంతగానో సంపాదించిన చంద్రమోహన్.. ఆ తర్వాత భూములపై పెట్టునడులు పెట్టారని.. ఇప్పుడు వాటి విలువ వందల కోట్లు ఉంటుందని ఆయన గురించి తెలిసిన వారు అంటూ ఉంటారు.

- Advertisement -

చెన్నై పరిసరాలలో పలు కాంప్లెక్స్ లతో పాటు హైదరాబాద్ శివారులలోను ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నాయని సమాచారం. ఆయన సింపుల్ గానే ఉంటారు ఆయన గురుంచి చెప్పాలంటే ఆయన జీవితంలో ఎవరికీ దానం చేయలేదు. అలాంటి వాటిల్లో చంద్రమోహన్ పాలు పంచుకోరని చాలా మంది చెబుతుంటారు. తనకు చెప్పకుండా తన రేమ్యునిరేసన్ నుంచి చెన్నై లోని తెలుగు సంగంకు ప్రముఖ నిర్మత రామానాయుడు విరాళం ఇవ్వడంపై ఆయనపై కొన్నేళ్ళపాటు కోపంగా ప్రవర్తించేవారట.

Also Read: టాలీవుడ్ హీరోల పెళ్లిలు, ఖర్చు, కట్నాలు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -