Friday, March 29, 2024
- Advertisement -

నోరూరించే హోళీ స్పెషల్స్

- Advertisement -

చిన్నా పెద్దా అని తేడా లేకుండా రకరకాల రంగులతో సరదాగా ఆడే వసంత కేళీ హోళీ. అనేక రంగులతో ఆడుకునే ఈ ఆట ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది వచ్చే ఈ రంగుల ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా సంతోషంగా ఆడిపాడుతారు. కాగా ఈ హోళీకి రంగులతో పాటుగా నోరూరించే అనేక వంటలకు ప్రత్యేకంగా నిలిచింది. ఆ వంటకాలేంటో మీరు కూడా చూసేయండి.

హోళీ స్పెషల్ గా రాజస్థానీ ప్రజలకు అత్యంత ప్రీతి పాత్రమైన తీపి వంటకం గుజియా. ఇవి అచ్చం మనం చేసుకు తినే కజ్జికాయల్లాగే ఉంటాయి. కాకపోతే కజ్జికాయల్లో రాజస్థానీలు డ్రై ఫ్రూట్స్, కోవాను పెట్టి వేయిస్తారు. ఇకపోతే హోళీ సందర్భంగా భారతీయ వంటకం మాల్పువా కూడా ఎంతో స్పెషల్ గా నిలుస్తోంది. పూరీలను చక్కెర పాకంలో ముంచితే రెడీ అయ్యేదే మాల్పువా. ఇంట్లో లభించే వాటితోనే ఈ వంటకం ఈజీగా రెడీ అవుతుంది.

ఈ వంటకాలతో పాటుగా నార్త్ ఇండియన్స్ కు స్నాక్స్ గా ఎంతో ఇష్టమైన దాల్ కచోరి రుచి కూడా అమోగంగా ఉంటుంది. కచోరీలో కందిపప్పు, మసాలను కలిపి స్టఫ్ చేస్తే చాలు దాల్ కచోరీ రెడీ అయినట్టే. వీటితో పాటుగా పాపిడీ ఛాట్, ఆల్మండ్ మలాయ్ కుల్ఫీ, బేక్ డ్ నమక్ పారా, వంటి వంటకాలు హోళీకి స్పెషల్ గా నిలిచాయి. మీరు కూడా ఈ హోలీకి వీటిని టేస్ట్ చేసేయండి.

తిరుపతి ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ !

రెండో ప్రపంచ యుద్ధంలో నాగార్జున !

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. నిమ్మకాయ జ్యూస్‌

బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ !

ముగ్గురు భామ‌ల‌తో ర‌వితేజ రొమాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -