Thursday, April 25, 2024
- Advertisement -

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. నిమ్మకాయ జ్యూస్‌

- Advertisement -

స‌మ్మ‌ర్ లో ఎంత నీరు తాగిన ఒక్కోసారి దాహార్తి తీర‌దు. అలాంటప్పుడు పండ్ల జ్యూస్‌లు తాగ‌డం ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. అందులో అంద‌రికీ అందుబాటులో ఉండే నిమ్మ‌కాయ‌ల జ్యూస్ లేదా ర‌సం తాగ‌డం వ‌ల్ల అధిక లాభాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. అలాగే, నిమ్మ‌కాయ ర‌సం లేదా జ్యూస్ ను త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సులువే !|

నిమ్మ‌కాయ జ్యూస్ వ‌ల్ల అనేక లాభాలు ఉన్నాయి. నిమ్మ‌కాయ‌లో విట‌మిన్‌-సీ అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నిమ్మ‌లో విట‌మిన్-సీతో పాటు బీ1, బీ2, బీ6 లు, పోటాషియం అధికంగా ఉంటుంది. ఇవి శ‌రీరానికి మెలుచేస్తాయి. నిమ్మ‌ర‌సం తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా కాపాడుతుంది. అజీర్తి స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తాయి.

క‌డుపుబ్బ‌రం ఉంటే నిమ్మ‌రసం, చిటికెడు వంట‌సోడ క‌లిపి తాగితే స‌మ‌స్య త‌గ్గిపోతుంది. శ‌రీరానికి ఇన్ని లాభాలు క‌లుగ‌జేసే నిమ్మ‌ర‌సం లేదా జ్యూస్ త‌యారు చేసుకోవ‌డం చాలా సింపుల్‌. వంటింట్లో లభించే పదర్థాలతో నిమ్మకాయ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. దీనికి
కావాల్సిన ప‌ద‌ర్థాలు నిమ్మకాయ, వంటసోడా, నీళ్లు మాత్రమే.

బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ !

ముగ్గురు భామ‌ల‌తో ర‌వితేజ రొమాన్స్

లిప్‌లాక్ తో మ‌త్తెక్కిస్తున్న పూజిత పొన్నాడ‌

ఆరోగ్యానికి ఐదు రకాల జ్యూసులు !

వామ్మో ఈ మూడు పండ్లు తిన్నారో మీ ప‌ని అంతే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -