Tuesday, April 30, 2024
- Advertisement -

స‌డన్ గా వ్యాయామం మానేస్తే.. ఏం జ‌రుగుతుంది?

- Advertisement -

స‌డ‌న్ గా వ్యాయామం చేయడం ఆపేస్తే.. ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా కొన్ని రోజులు ఎక్స‌ర్సైజ్ చేసి ఉన్న‌ప‌ళంగా మానేయ‌డం వ‌ల‌న శరీరంలో కొవ్వు పెరిగిపోతుంద‌ట‌. దాంతో ప‌లు ర‌కాల ఆరోగ్య సమస్యలు ఎదుర‌వుతాయ‌ట‌. అప్పటివరకూ తగ్గిన బరువు తిరిగి పెరిగిపోయే అవ‌కాశాలు చాలా ఉన్నాయ‌ట‌.

అయితే ప్రతిరోజూ ఈ ఉరుకులు ప‌రుగుల జీవితంలో వ్యాయ‌మం చేయ‌డం కుదిరే ప‌ని కాక‌పోవ‌చ్చు. అలా చేయాలంటే ఎంతో ప‌ట్టుద‌ల ఉండాలి. ఎంతో ఉత్స‌హంగా ప్రారంభించిన వ్యాయ‌మం కొన్ని రోజుల త‌ర్వాత అంత ఉత్స‌హం ఉండ‌క‌పోవ‌చ్చు. అలా కొన్ని రోజులు చేశాక‌.. మ‌ధ్య‌లోనే మ‌నం వ్యాయమాన్ని మానేస్తుంటాం.

ఇలా సడన్ గా వ్యాయామం మానేస్తే మ‌న ఆరోగ్యానికి మంచిది కాద‌ట‌. ప్రతి రోజూ వ్యాయామం చేయడంతో మ‌న‌ కండరాలు ఎక్కువగా శ్రమకు గురవుతుంటాయి. దాన్ని ఒక్కసారిగా ఆపేయడం వలన కండరాలు పటుత్వం కోల్పోతాయి. దాంతో వాటి పోగులు కుచించుకుపోతాయ‌ట‌. దీని వ‌ల‌న క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావ‌ట‌. దీంతో బరువులో విపరీతమైన మార్పులు వస్తాయ‌ట‌. అలాగే ప‌లుర‌కాల జ‌బ్బులు కూడా వ‌స్తాయ‌ట‌.

పిచ్చెక్కిస్తున్న రొమాంటిక్ సీన్స్!

నాందిలో న‌రేష్ న‌ట విశ్వ‌రూపం..!

‘లైగ‌ర్‌’లో దుమ్ము లేపుతున్న అన‌న్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -