Friday, May 3, 2024
- Advertisement -

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో వ్యక్తి అరెస్ట్..!

- Advertisement -

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అసిస్టెంట్ పోలీసు ఇన్స్​పెక్టర్ రియాజ్​ కాజీకి ఈ నెలన్ 16 వరకు ఎ​ఐఏ కస్టడీని విధించింది జాతీయ దర్యాప్తు సంస్థ స్పెషల్​ హాలిడే కోర్టు. శనివారం రాత్రి.. ఖాజీని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆయన్ని ఆదివారం కోర్టు ముందు హాజరుపరిచారు.

ఈ కేసులో రియాజ్​ పాత్రను.. ఉగ్రవాద నిరోధక దర్యాప్తు సంస్థ గుర్తించిన తర్వాత ఈ మేరకు చర్యలు తీసుకుంది ఎన్​ఐఏ. అతడితో పాటు మరికొందరి వద్ద వాంగ్మూలాలను తీసుకుంది.అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాల కేసు సహా.. వ్యాపారవేత్త మన్సుఖ్ హిరేన్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాజేను ఎన్‌ఐఏ.. మార్చి 13న అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సస్పెండెడ్ పోలీస్​ కానిస్టేబుల్ వినాయక్ షిండే, క్రికెట్ బుకీ నరేశ్ గోర్​లకు కోర్టు ఇప్పటికే 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది.

ఫలితాలు వచ్చేయ్.. కేటీఆర్ చెప్పారు..!

చత్తీస్ గఢ్ లో మళ్లీ కాల్పుల మోత.. నక్సలైట్ మృతి..!

హోం క్వారంటైన్‌లోకి ప‌వ‌న్ క‌ల్యాణ్.. కారణం అదేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -