గ్యాంగ్‌ రేపు ఘటన వెనుక ఎమ్మెల్యే కొడుకు

- Advertisement -

హైదరాబాద్‌ మైనర్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌ ఘటన దుమారం రేపుతోంది. దీని వెనుక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఆరోపించారు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను బయటపెట్టారు. కొన్ని ఫోటోలను మీడియా ముందు పెట్టారు.

ఈ కేసులో నిందితులను పోలీసులు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. మైనర్లు కాబట్టి చూపించడం లేదని పోలీసులు కథలు చెబుతున్నారని.. కాని నిర్భయ కేసులో నిందితులు మైనర్లు అయినా మీడియా ముందుకు తీసుకువచ్చారని గుర్తు చేశారు.

- Advertisement -

నిందితులు పబ్ కు వచ్చిన కారును వదిలేసి… ఇన్నోవా కారులో వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు.

Also Read

పొత్తులపై కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం

ఉద్యోగులపై సజ్జల కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -