Saturday, April 27, 2024
- Advertisement -

స్వల్పంగా పెరిగిన పసిడి..

- Advertisement -

గత కొన్ని రోజులుగా బంగారం రేటు పై పైకి పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వరు బంగారం రేటు పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. బంగారం కొనేవారు ఎప్పుడు రేటు తగ్గుతుందా అని నిత్యం ధరలను గమనిస్తూ ఉంటారు. భారతీయులకు బంగారం అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే నేడు మరో రూ.110 పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల బంగారం (పది గ్రాములు) ధర రూ. 48,300కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300కు చేరింది.

ముంబైలో  22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) 48,310, న్యూఢిల్లీలో 48,350, చెన్నైలో 46,880,   కోల్‌కతాలో 48,550, బెంగళూరులో 46,200 చొప్పున బంగారం ధరలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 46,200కి పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400కు చేరింది.  విశాఖపట్నం, విజయవాడలలోనూ ధరలు ఇలాగే ఉన్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -