Friday, April 19, 2024
- Advertisement -

స్వల్పంగా తగ్గిన పసిడి.. నిలకడగా వెండి ధరలు!

- Advertisement -

గత వారం రోజులుగా పసిడి ధర పెరుగుతూ వచ్చింది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 దిగొచ్చింది. దీంతో రేటు రూ.45,490కు పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.210 క్షీణతతో రూ.41,700కు తగ్గింది.

వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ.69,300 వద్దనే కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.25 శాతం తగ్గుదలతో 1710 డాలర్లకు క్షీణించింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. అయితే బంగారం ధరలు తగ్గడం పెరగడం కొనసాగుతూనే ఉంది.

‘వీరయ్య’గా.. చిరు విశ్వరూపం !

సాగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థి ఆయనే..

పవన్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ అదుర్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -