- Advertisement -

LIVE UPDATES : కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ ఫలితాల అప్ డేట్స్

- Advertisement -

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రంగరాయ మెడికల్‌ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆరంభమైంది. కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారి, కౌంటింగ్‌ సూపర్‌వైజర్, కౌంటింగ్‌ అసిస్టెంట్, అదనపు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ ఉంటారు. మొత్తం 60 మందికిపైగా కౌంటింగ్‌ సిబ్బంది విధి నిర్వహణకు నియమించారు.

కాకినాడ TDP BJP YSRCP CONG Others
డివిజన్లు 48/48 32 3 10 0 3

 

టీడీపీ గెలుపుపోందిన డివిజన్లు:

1,2,3,6,7,8,10,11,12,13,14,16,17,18,19,20,25,26,27,28,31,33,34,37,38,40,43,44,45,46,49,50

బిజేపి గెలుపుపోందిన డివిజన్లు:

5,36,41

వైసీపీ గెలుపుపోందిన డివిజన్లు : 

4,9,15,21,22,23,24,30,32,47

ఇండి పెండెంట్లు గెలుపుపోందిన డివిజన్లు :

29,35,39

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -