Friday, May 3, 2024
- Advertisement -

అసెంబ్లీలో వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

- Advertisement -

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,27,975కోట్లతో రాష్ట్ర ప్ర‌భుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌‌ను మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు.

వ్వ‌వ‌సాయ బ‌డ్జెట్‌లోని ముఖ్యాంశాలు..

వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి రూ.12,500 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ.3000 కోట్లు
వైఎస్ఆర్ రైతు బీమాకు రూ.1163 కోట్లు
జాతీయ ఆహార భద్రత మిషన్‌కు రూ.141 కోట్లు
ఉచిత పంటల బీమా పథకానికి రూ. 1163 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.460 కోట్లుఉద్యానవన శాఖకు రూ.1532 కోట్లు
పశు సంవర్ధక శాఖకు రూ. 1220 కోట్లు
జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ.91 కోట్లు
పొలం బడికి రూ.89 కోట్లు
పశు ఆరోగ్య సంరక్షణకు రూ.73కోట్లు
విపత్తు నిర్వహణ నిధికి రూ.2002 కోట్లు
పౌల్ట్రీ రైతులకు వడ్డీ మాఫీ పథకం కింద రూ.50 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -