- Advertisement -

నవ్వుతూ మాట్లాడిన నిమ్మగడ్డ.. మొన్న కోపం నేడు హ్యాపీ..!

- Advertisement -

తొలిదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిపినందుకు.. సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అభినందనలు తెలిపారు. ఎస్​ఈసీ కార్యాలయానికి వచ్చిన సీఎస్‌, డీజీపీతో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ సమావేశమయ్యారు.

అర గంటకుపైగా జరిగిన సమావేశంలో.. రెండు, మూడు, నాలుగో దఫా ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లు,భద్రతా అంశాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్నిచర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించారు. ఎల్లుండి జరిగే రెండో దఫా పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం.. పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also Read

మేయర్ పీఠం కైవసం చేసుకున్న గద్వాల విజయలక్ష్మి!

మూడు భాషల.. ప్రమాణ స్వీకారం..!

షర్మిల పార్టీ ప్రకటనపై స్పందించిన హరీష్ రావు

హైదరాబాద్ కారు పార్టి.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -