Saturday, April 27, 2024
- Advertisement -

శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు.. అందులో కూడా నంబర్ వన్..!

- Advertisement -

కరోనా కాలంలో తెలంగాణ పోలీసులు చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత పోలీసు శాఖకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర పోలీసుల కృషిని దేశమంతా గుర్తించిందని వెల్లడించారు. హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో గోషామహల్​ మైదానంలో నిర్వహిస్తోన్న వార్షిక 2021 క్రీడలను డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్​లతో కలిసి ప్రారంభించారు.

క్రీడలు.. పోలీసుల్లో టీమ్​ స్పిరిట్​ను పెంచడానికి, శరీరం దృఢంగా ఉంచుకోవడానికి దోహదం చేస్తాయని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పోలీసులు చేసే ప్రతి పనిలో టీమ్ వర్క్ ముఖ్యమని తెలిపారు. రక్షక భటులకు శారీరక దృఢత్వం ముఖ్యమని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు విజయవంతం అవుతున్నారని వెల్లడించారు.

ఆ హాట్ వీడియోల‌కు ఎందుకంత క్రేజ్..

మంత్రి ఈటల టీఆర్ఎస్ ని వీడి కొత్త పార్టీ పెట్టబోతున్నారా?

దివ్యాంగుల కోసం మంచు లక్ష్మి ఏం చేస్తుందో తెలుసా?

వెనక్కి తగ్గిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు చింతిస్తున్నాను..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -