Friday, April 26, 2024
- Advertisement -

భద్రతా వలయంలో హైదరాబాద్.. 8వేల మందితో అసాధారణ భద్రత

- Advertisement -

గత నెల పంజాబ్ లో ని ఆందోళన చేస్తున్న రైతులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాన్వాయ్ ను అడ్డుకున్న ఘటన తీవ్ర సంచలంనంగా మారింది. ప్రధాని దాదాపు 20 నిమిషాల పాటు నడి రోడ్డుపై ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రధాని భద్రతలపై అనేక సందేహాలు తలెత్తాయి.

పంజాబ్ పర్యటన అనంతరం ప్రధాని నేడు (ఫిబ్రవరి 5) హైదారాబాద్ లో పర్యటించనున్నారు. రోజంతా ఆయన నగరంలో ఉండనున్నారు. ముందుగా పఠాన్ చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలలో పాల్గొంటారు. అంనంతరం సాయంత్రం అక్కిడి నుంచి బయలుదేరి రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ కు చేరుకుంటారు.

చినజీయర్ స్వామి ఆమ్రశంలో రామానుజస్వామి (సమతా మూర్తి) విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. దాదాపు మూడు గంటల పాటు చినజీయర్ స్వామి ఆశ్రమంలో మోదీ ఉంటారు. అయితే మోదీ ప్రయాణించే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన ప్ర యాణించే దారి పొడవునా 7 వేల భద్రతా సిబ్బందితో అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -