Wednesday, April 24, 2024
- Advertisement -

రమణ దీక్షితులు మనసులో మాట..!

- Advertisement -

గతంలో పదవీ విరమణ చేసిన అర్చకులను టీటీడీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటుండడం తెలిసిందే. ఈ సందర్భంగా రమణ దీక్షుతులు మాట్లాడుతూ.. వంశపార్యపరంగా వస్తూన్న అర్చకుల హక్కులును గత ప్రభుత్వం రద్దు చెయ్యడంతో అర్చకులు చాలా నష్టపోయ్యారని.. చాలా ఆలయాలు మూతపడ్డాయి… ముఖ్యమంత్రి జగన్ అర్చకులుకు న్యాయం చేస్తామని గతంలోనే హమి ఇచ్చారు.

ఆయన ఇచ్చిన మాట నెరవేర్చారని అన్నారు. సాంకేతికపరమైన కారణాలు వలన అర్చకులుకు వయోపరిమితి నిభందన సడలింపు ఆలస్యమైంది. సీఎం జగన్, కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్టు వెల్లడించారు. రాజు క్షేమంగా ఉండాలని తాము దైవ ప్రార్థన చేస్తామని, రాజు ఎవరన్నది తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని దేవాలయాలను,అర్చకుల కుటుంబాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమని అన్నారు. ర్మాన్ని భగవంతుడు రక్షించినట్టుగా…. అర్చకులు వంశపారంపర్యం హక్కులను సీఎం జగన్ పరిరక్షిస్తూన్నారు.

బాబోయ్ ఆ గుడ్డుతో 15 మందికి ఆమ్లెట్ వేయొచ్చు!

పవన్ కి చరిత్ర తెలియక మాట్లాడుతున్నాడు : లక్ష్మీపార్వతి

ఆ నలుగురి బాటలోనే నడుస్తా: పుజార

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -