Friday, April 19, 2024
- Advertisement -

67 ఏళ్ళ తరువాత మరణశిక్షను అమలు చేసిన కోర్టు.. అసలు కేసు ఏమిటి..!

- Advertisement -

భృూణహత్యకు పాల్పడిన కేసులో అమెరికా ప్రభుత్వం మాంటగోమేరి అనే మహిళకు మరణశిక్షను అమలు చేసింది. 1953 తరువాత అమెరికాలో మరణ శిక్షను విధించడం ఇదే తొలిసారి. ఆమెకు ఉదయం ఇండియానాలోని టెర్రె హట్​లోని ఫెడరల్​ జైలులో ఇంజెక్షన్​ ఇచ్చి శిక్షను అమలు చేశారు. అమెరికాలో చాలా ఏళ్లుగా లేని మరణ శిక్షలను ట్రంప్​ సర్కార్ తిరిగి ప్రవేశపెట్టింది.

మరణశిక్షపైమేరి న్యాయవాది కెల్లీ హెన్రీ మండిపట్టారు. పరిపాలనలో విఫలం అయితే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారని అన్నారు. ఈ శిక్షను అమలు చేయడంలో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ సిగ్గుపడాలి అని అన్నారు.అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మరికొద్ది రోజుల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. బైడెన్​ ప్రభుత్వం ఏర్పడ్డాక మరణశిక్షలను ఆపేస్తారు అనే వాదన వినపడుతుంది. ఈ నేపథ్యంలో మేరికి మరణశిక్షను అమలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ​

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -