బ్యాట్‌ పట్టి క్రికెట్ ఆడిన సీఎం వైయస్‌ జగన్‌

సీఎం వైయస్‌ జగన్‌ బ్యాట్‌ పట్టి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. రెండో రోజు వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటన కడప నగరంలో సాగింది. డై అండ్‌ నైట్‌ మ్యాచ్‌ల కోసం రూ.4 కోట్లతో ఫ్లడ్‌ లైటింగ్‌ ఏర్పాటు పనులను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. దివంగత నేత వైయస్‌ రాజారెడ్డి, మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిల విగ్రహాలను సీఎం వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు.

అనంతరం కడప పట్టణంలోని వైయస్‌ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో సీఎం వైయస్‌ జగన్‌ బ్యాటింగ్‌ చేసి అభిమానులను అలరించారు.

Related Articles

Most Populer

Recent Posts