Friday, May 3, 2024
- Advertisement -

కాంగ్రెస్, బీజేపీకి షాక్ ఇస్తున్న కమల్ హాసన్..

- Advertisement -

తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి రసవత్తంగా ఉంది. డీఎంకే,అన్నాడీఎంకె తో పాటు నటుడు కమల్ హాసన్ కూడా పోటీలో ఉన్నారు. వాస్తవానికి ఈసారి రజినీకాంత్ పార్టీ స్థాపించి పోటీలో నిలవాల్సింది.. కానీ అనూహ్యంగా ఆయన వెనక్కి వెళ్లిపోయారు. ఇదే సమయంలో కమల్ హాసన్ మ‌క్క‌ల్ నీధి మ‌య్యిం పార్టీ తరుపు నుంచి పోటీ చేశారు. కోయంబ‌త్తూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న పోటీ చేశారు.

తమిళనాట దూసుకు వెళ్తున్న డీఎంకే

తన ప్రత్యర్థులు వనాతి శ్రీనివాసన్(బీజేపీ), మయూరా జయకుమార్ (కాంగ్రెస్)ను వెనక్కి నెట్టి కమల్ ముందంజలో ఉండడం విశేషం. ఇక 2008లో డీలిమిటేషన్ జ‌రిగిన అనంతరం ఈ సీటులో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి.

తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ నేత భగత్ ఆదిక్యం..

ఆ రెండు ప‌ర్యాయాల్లోనూ ఏఐడీఎంకే అభ్యర్థులే గెలుపొందారు. రెండ‌వ రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి క‌మ‌ల్ వెనుకంజ‌లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌యూర్ జ‌య‌కుమార్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమల్ ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -