Friday, March 29, 2024
- Advertisement -

అధిక బరువుతో బాధపడే వారికి అదిరిపోయే చిట్కాలు

- Advertisement -

రోజు తప్పనిసరిగా విరామంతో కూడిన వ్యాయామం చేయాలి,

ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది, అంతేకాకుండా బరుగు తగ్గించుటలో ఇది ఎంతగానో సహాయ పడుతుంది.

పచ్చి పళ్ళూ, పచ్చి కూరగాయలు తినడం వల్ల కుడా అధికబరువు తగ్గించుటలో సహాయపడుతుంది

కొవ్వు కరిగించే గుణాలు అధికంగా ఉన్న “గ్రీన్ టీ” తీసుకోవడం ఎంతో మంచిది.

పీచు, ప్రొటీన్లు అధికముగా ఉన్న పదార్దాలు తీసుకోవదం వల్ల కుడా మెరుగైన ఫలితం ఉంటుంది.

ఆహారంలో ఉప్పు శాతం తగ్గించి తీసుకోవడం ఎంతో అవసరం.

రోజూ వారి పనులలో చాల చురుకుగా ఉండాలి.

ఉదయాన్నే లేచి సహజ మరియు సరియైన వ్యాయామ పద్దతులు పాటించాలి, సరైన వ్యాయమం చేయాలి.

మీ శరీరంలో కొవ్వు కరిగించే శక్తి పెరగాడానికి, ఆల్పాహారం మనివేయడం ఎంతో అవసరం.

“లిఫ్ట్” కి బదులు మెట్లు ఉపయొగిస్తే ఎంతో మంచిది.

మీ పనిలో అలసట కలిగినపుడు సంగీతం వినండి.

మాంసాహారనికి దూరంగా ఉంటూ శాఖాహార భోజనం తీసుకోవడం ఎంతో అవసరం.

ఆహారం తేసుకునే ముందు నీరు లేదా  జూస్ తీసుకుంటే  మంచిది.

విటమిన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం

అధికంగా మీ క్యాలరీస్ ని తగ్గించుకోవడం మంచిది.

పగటి పూట నిద్ర పోరాదు.

ఆహారాన్ని మింగివేయవద్దు, మెల్లగా నములుతూ తినండి.

ఏదైనా తినే ముందు క్యాలరీ పట్టిక చూసుకోవడం ఎంతో అవసరం.

టీవీ చూడడం, ఆటలు ఆడడం వంటివి బరువు తగ్గడానికి మంచివి కావు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -