Monday, April 29, 2024
- Advertisement -

బీరు తాగినప్పుడు ఈ ప‌దార్థాల‌ను అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌..!

- Advertisement -

ప్రస్తుత కాలంలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వృద్దుల వరకు.. బీరు అనగానే ఎగిరి గంతేస్తారు. అంటే ఆ రేంజ్ లో దానిని ఇష్టపడుతున్నారు. మాములుగా ఎక్కడైన పార్టీ చేసుకున్నా.. లేకుంటే.. ఏ పార్టీకి అయిన వెళ్లినా… ఎక్కువ మంది తీసుకునేది బీరు మాత్రమే. యువత మత్తు పదార్ధాల్లో ఎక్కువగా తీసుకునేది ఇదే.

ఈ మత్తు పదార్ధం ఎంత ఎక్కువ తాగితే అంత కిక్కునిస్తోందని అందరూ చెప్తుంటారు. మరి కొందరు అయితే బీరు తాగడం వల్ల చాలా లావవుతారని అంటూ ఉంటారు. అయితే వైధ్యులు మాత్రం బీరు తాగిన వెంటనే ఇది మాత్రం అసలు చేయకూడదని చెప్తున్నారు. అమెరికన్ రీసెర్చ్ చేసిన సర్వేలో ఈ మూడు పనులు చేయకూడదని తెలింది.

బీరు తాగిన వెంతనే పెరుగు అసలు ముట్టుకోవదంట.. పెరుగుతో ఉన్నవి ఏమి తీసుకోకుడదట. చాలా మంది ఏం చేస్తుంటారు.. తాగిన మత్తు దిగిపోవాలని మజ్జిగ, పెరుగు తీసుకుంటారు. కానీ అలా అసలు చేయకుడదట. ఇక రెండవది… పాన్, గుట్కా ఇవి అస్సలు వేసుకోకూడదు. మూడవది బీరు తాగిన వెంటనే అన్నం తినకూడదని అనుకుంటారు కానీ.. బీరు తాగిన తర్వాత అన్నం తినవచ్చట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -