Thursday, April 25, 2024
- Advertisement -

సెమీస్ కు వెళ్ళాలంటే ఏమి జరగాలో తెలుసా..? అసలది సాధ్యమేనా..?

- Advertisement -

చేయాల్సిన పనిమీదకంటే బయటి పనులు మీద కాన్ సెంట్రేట్ చేయడం వలనో ఏమో విరాట్ కోహ్లీని టార్గెట్ చేసేవాళ్లు ఎక్కువైపోయారు. బౌలర్స్ వైఫల్యాన్ని విరాట్ కు అంటగట్టడం కరెక్ట్ కాదనేవారు ఉన్నారు. ఏది ఏమైతేనేం అనుష్క శర్మ మా ఆయన మంచోడు అని క్లీన్ చిట్ ఇచ్చేసింది కాబట్టి ఆమె ఫ్యాన్స్ కూల్ అయ్యుండొచ్చు. ఇక్కడ మనం ఇగోల గురించి డిస్కస్ చేసుకోవల్సిన సమయం కాదిది.

అసలు టాపిక్ అది కాదు. ఇండియా ఐసిసి టి20 వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరుకోవడానికి కలిసొచ్చే అంశాలు ఏమున్నాయా అని వెతుక్కోవాలి. అలా వెతకగా నమీబియాతో జరిగే మ్యాచ్ లో ఇండియా గెలిచినా మనకు పెద్దగా ఉపయోగం లేదు. ఇక్కడ న్యూజిలాండ్ తన తర్వాత మ్యాచ్ లో ఆప్ఘాన్ మీద ఓడిపోవాలి. అలా అయితేనే నెట్ రన్ రేట్ పరంగా మనం సెమీస్ కు అర్హత సాధిస్తాం. ఎట్ ప్రజంట్ పాయింట్స్ పరంగా కివీస్ 8,భారత్ 6పాయింట్స్ తో పట్టికలో ఉంది.

మనం నమీబియా మ్యాచ్ లో నెగ్గి 8పాయింట్లకు ఈజీగా చేరుకుంటాం. కాని మనకు ఇక్కడ వర్కవుట్ కావాలంటే కివీస్ ఓడిపోవాలి. ప్రస్తుతం కివీస్ నెట్ రన్ రేట్ పరంగా జస్ట్ 1.277తో ఉంది. మరి అలా జరగాలంటే ఆప్ఘాన్ విరుచకుపడాలి. మరది సాధ్యపడుతుందో లేదో చూద్దాం.

విరాట్ కోహ్లీని ఆ బ్యాచ్ టార్గెట్ చేసిందా..?

ప్రతీసారి ప్రకాష్ రాజే ఎందుకు టార్గెట్ అవుతాడు..?

డ్రాగన్ ఫ్రూట్ తో ఇన్ని లాభాలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -