పంజాబ్​ కింగ్స్​ మొత్తం మారిపోయింది.. అవును ఇది చూడండి..!

- Advertisement -

ఐపీఎల్ 14వ సీజన్ కోసం పంజాబ్​ కింగ్స్​ ఫ్రాంఛైజీ తమ కొత్త జెర్సీని ప్రకటించింది. ప్రస్తుత జెర్సీ ఎరుపు రంగులో ఉండి అంచుల వెంట బంగారు వర్ణంలో చారలు ఉండేలా తయారు చేశారు. పంజాబ్​ కింగ్స్​ జెర్సీలో.. సింహం గుర్తు కింద కూడా ఉండే విధంగా డిజైన్ చేశారు.

జెర్సీకి తగ్గట్లే బంగారు వర్ణంలో ఉండే హెల్మెట్లను పంజాబ్​ బ్యాట్స్​మెన్లు ధరించనున్నారు. కాగా, పంజాబ్​ తన తొలి మ్యాచ్​ను వాంఖడే వేదికగా ఏప్రిల్ 12న రాజస్థాన్​ రాయల్స్​తో ఆడనుంది.

- Advertisement -

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ హర్మన్​ప్రీత్ కౌర్ కరోనా బారినపడింది. ఈ విషయాన్ని ఆమె సమీప బంధువులు తెలియజేశారు. ప్రస్తుతం హర్మన్ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఆమెకు కరోనా ఎలా వచ్చిందో అనేదానిపై స్పష్టత లేదని తెలిపారు.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -